వార్తలకు తిరిగి వెళ్లండి

హైదరాబాద్‌లో తొలి వర్షానికే తలెత్తిన దుస్థితికి సీఎం రేవంత్‌రెడ్డి అసమర్థత, బాధ్యతారాహిత్యమే కారణమని బీఆర్‌ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ తీవ్రంగా విమర్శించారు. మున్సిపల్ శాఖ మంత్రిగా ఉన్న ఆయన కనీస వర్షాకాల ప్రణాళికలు, ముందస్తు సమీక్షలు చేయకపోవడం వల్లే నగర వాసులు నరకయాతన అనుభవిస్తున్నారని ఆరోపించారు.
కేవలం భూకబ్జాలపై ఉన్న శ్రద్ధ ప్రజా సమస్యల పరిష్కారంపై లేదని, రాబోయే మున్సిపల్ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీకి ప్రజలు తగిన గుణపాఠం చెబుతారని కేటీఆర్ హెచ్చరించారు.
Comments
Loading comments...

