Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

రైతు సంక్షేమానికి ప్రభుత్వం ప్రాధాన్యం

Follow Udayam on Google
అశ్విని దేవి Aug 06, 2026 6:54 PM ఖమ్మంGeneral
రైతు సంక్షేమానికి ప్రభుత్వం ప్రాధాన్యం - Udayam
ఖమ్మం జిల్లా కూసుమంచి మండలంలోని పలు గ్రామాల్లో అభివృద్ధి కార్యక్రమాల్లో పాల్గొన్న మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి రైతు సంక్షేమ కార్యక్రమాలపై మాట్లాడారు. ప్రభుత్వం రైతులకు అండగా నిలుస్తోందని పేర్కొన్నారు. వరి రైతులకు మద్దతు ధరతో పాటు సన్నాలకు క్వింటాకు రూ.500 బోనస్, రైతు భరోసా కింద ఎకరానికి రూ.6 వేల పెట్టుబడి సాయం అందిస్తున్నామని తెలిపారు. కార్యక్రమంలో అధికారులు, ప్రజాప్రతినిధులు పాల్గొన్నారు.

Comments

G
Loading comments...