Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

మహిళలతో పెట్టుకుంటే ఏ ప్రభుత్వమైనా కూలిపోతుంది: సీఎం రేవంత్

Follow Udayam on Google
Swati Chaturvedi Jun 09, 2026 6:48 PM హైదరాబాద్General
మహిళలతో పెట్టుకుంటే ఏ ప్రభుత్వమైనా కూలిపోతుంది: సీఎం రేవంత్ - Udayam
మహిళలను గౌరవించే సంస్కృతి మనదని, వారితో పెట్టుకున్నందుకే బీఆర్‌ఎస్ ఓడిపోయిందని సీఎం రేవంత్ రెడ్డి అన్నారు. ఇందిరమ్మ రాజ్యంలోనే మహిళలకు గౌరవమని, స్వయం సహాయక సంఘాలకు సున్నా వడ్డీ చెల్లిస్తున్నామని పేర్కొన్నారు. ఉచిత బస్సు ప్రయాణంతో విద్యార్థుల డ్రాప్ అవుట్స్ తగ్గాయని తెలిపారు. కోటి మంది మహిళలను కోటీశ్వరులను చేసే వరకు విశ్రమించేది లేదని సీఎం స్పష్టం చేశారు.

Comments

G
Loading comments...