Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

మైనారిటీలపై ప్రభుత్వం విఫలమైందన్న ఇన్సాఫ్

Follow Udayam on Google
దివ్య శ్రీ Aug 05, 2026 6:34 PM కర్నూలుGeneral
మైనారిటీలపై ప్రభుత్వం విఫలమైందన్న ఇన్సాఫ్ - Udayam
ముస్లిం మైనారిటీలను ఆదుకోవడంలో కూటమి ప్రభుత్వం విఫలమైందని ఇన్సాఫ్ నగర అధ్యక్షుడు దొడ్డిపాడు బాషా, కార్యదర్శి అన్వర్ బాషా విమర్శించారు. కర్నూలులో నిర్వహించిన సమావేశంలో వారు ఈ వ్యాఖ్యలు చేశారు. రెండేళ్లలో పేద ముస్లింల ఆర్థికాభివృద్ధి, సంక్షేమానికి ప్రభుత్వం కృషి చేయలేదని ఆరోపించారు. ఇల్లు లేని పేద ముస్లింలకు ఇళ్ల స్థలాలు ఇవ్వాలని ప్రభుత్వాన్ని కోరారు.

Comments

G
Loading comments...