వార్తలకు తిరిగి వెళ్లండి

భూపాలపల్లి ప్రభుత్వ డిగ్రీ కళాశాలలో తెలుగు, ఇంగ్లీష్, కంప్యూటర్ సైన్స్, పొలిటికల్ సైన్స్, జంతు, భౌతిక శాస్త్ర విభాగాల్లో గెస్ట్ లెక్చరర్ పోస్టులకు దరఖాస్తులు కోరుతున్నారు.
సంబంధిత సబ్జెక్టులో 55% మార్కులతో పీజీ, నెట్/సెట్ లేదా పీహెచ్‌డీ అర్హత ఉన్నవారు అర్హులు. ఆసక్తి గల అభ్యర్థులు నేరుగా కళాశాలను సంప్రదించాలని ప్రిన్సిపాల్ తెలిపారు.
Comments
Loading comments...

