Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

రైతు సమస్యలపై కోనరావుపేటలో బీజేపీ రాస్తారోకో

Follow Udayam on Google
babu varun Aug 22, 2026 5:02 PM రాజన్న సిరిసిల్లGeneral
రైతు సమస్యలపై కోనరావుపేటలో బీజేపీ రాస్తారోకో - Udayam
కోనరావుపేటలో బీజేపీ మండల అధ్యక్షుడు మిర్యాల్కార్ బాలాజీ ఆధ్వర్యంలో రైతు సమస్యలపై భారీ రాస్తారోకో నిర్వహించారు. అకాల వర్షాలతో నష్టపోయిన మరిమడ్ల, శివంగాలపల్లి, వెంకట్రావుపేట, వట్టిమల్ల గ్రామాల రైతులకు పరిహారం శనివారం అందించాలని డిమాండ్ చేశారు. హామీలు ఇచ్చి రెండేళ్లు గడిచినా నష్టపరిహారం విడుదల చేయలేదని ఆరోపించారు.

Comments

G
Loading comments...