Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

సింగరేణి బాధితుల కోసం ప్రభుత్వం కమిటీ

Follow Udayam on Google
Kiran Sep 07, 2026 6:07 PM పెద్దపల్లి General
సింగరేణి బాధితుల కోసం ప్రభుత్వం కమిటీ - Udayam
సింగరేణిలో మారుపేర్లు, విజిలెన్స్ పెండింగ్ కేసుల సమస్యను డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క సోమవారం అసెంబ్లీలో ప్రస్తావించారు. పరిష్కారానికి ప్రభుత్వం ప్రత్యేక కమిటీ ఏర్పాటు చేసిందన్నారు. కమిటీ మానవతా దృక్పథంతో ఆలోచించి తగిన నిర్ణయం తీసుకోవాలని సూచించారు. తద్వారా సమస్యతో బాధపడుతున్న వారికి సింగరేణిలో అవకాశాలు కల్పించేందుకు అవకాశం ఉంటుందని తెలిపారు.

Comments

G
Loading comments...