వార్తలకు తిరిగి వెళ్లండి

వేమూరు నియోజకవర్గంలోని అమృతలూరు–గోవాడ ఆర్‌అండ్‌బీ రహదారిపై గుంతలతో వాహనదారులు ఇబ్బందులు పడుతున్నారు. కూచిపూడి–పెదపూడి వరకు పనులు చేపట్టగా, పెదపూడి–అమృతలూరు–గోవాడ మధ్య పనులు అసంపూర్తిగా నిలిచిపోయాయి.
గుంతలు పూడ్చినా కొద్దిరోజులకే మళ్లీ ఏర్పడుతున్నాయని వాహనదారులు చెబుతున్నారు. అడుగడుగునా గుంతలతో ప్రమాదాలు జరుగుతున్నాయని, అధికారులు సమస్యను పరిష్కరించాలని కోరుతున్నారు.
Comments
Loading comments...

