Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

గొట్ల చెల్క తండాలో ఘనంగా పోషణ అభియాన్

Follow Udayam on Google
Ch. Anji Sep 24, 2026 9:48 AM వికారాబాద్General
గొట్ల చెల్క తండాలో ఘనంగా పోషణ అభియాన్ - Udayam
వికారాబాద్ జిల్లాదోమ మండల పరిధిలోని గొట్ల చెల్క తండా అంగన్‌వాడీ కేంద్రంలో బుధవారం 'పోషణ అభియాన్' కార్యక్రమాన్ని అత్యంత వైభవంగా నిర్వహించారు. గర్భిణులు, బాలింతలు చిన్న పిల్లల్లో పోషకాహార లోపాన్ని నివారించడమే లక్ష్యంగా ఈ అవగాహన సదస్సును ఏర్పాటు చేశారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా తండా సర్పంచ్ కవిత చందర్, ఉప సర్పంచ్ బిక్య నాయక్ హాజరయ్యారు.

Comments

G
Loading comments...