వార్తలకు తిరిగి వెళ్లండి

గొర్రెపల్లి గ్రామంలో కనకసోమేశ్వర లయన్స్ క్లబ్ ఆధ్వర్యంలో శుక్రవారం ఉచిత కంటి వైద్య శిబిరం నిర్వహించారు.
శిబిరంలో 100 మందికి కంటి పరీక్షలు నిర్వహించగా, 40 మందిని తదుపరి చికిత్స, ఆపరేషన్ల కోసం కరీంనగర్‌కు తరలించారు. గ్రామీణ ప్రాంత ప్రజలు ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని నిర్వాహకులు సూచించారు.
Comments
Loading comments...

