వార్తలకు తిరిగి వెళ్లండి

గుత్తి శివారులోని జిల్లా సరిహద్దు వద్ద గల జొన్నగిరి గ్రామ సమీపంలో శనివారం తెల్లవారుజామున గొర్రెల మందపై లారీ దూసుకెళ్లింది.ఈ ప్రమాదంలో 80 గొర్రెలు మృతి చెందాయి.
గొర్రెల కాపరి మాట్లాడుతూ.. ఈ ప్రమాదంలో 80 గొర్రెలు మృతి చెందడంతో సుమారు రూ.9 లక్షల దాకా ఆస్తి నష్టం వాటిలినట్లు గొర్రెల కాపరి కన్నీరు మున్నీరయ్యాడు. ఈ ఘటనపై పోలీసులు దర్యాప్తు చేపట్టారు.
Comments
Loading comments...

