Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

గొర్రేపల్లిలో పుష్కర ఘాట్ నిర్మించాలి

Follow Udayam on Google
AILENI VIKRAM REDDY Aug 24, 2026 2:47 PM జగిత్యాలGeneral
గొర్రేపల్లిలో పుష్కర ఘాట్ నిర్మించాలి - Udayam
మల్లాపూర్ మండలం గొర్రేపల్లి గ్రామంలో గోదావరి పుష్కర ఘాట్ నిర్మించాలని గ్రామ ప్రజలు కోరారు. పుష్కరాల సమయంలో భక్తులు పుష్కర స్నానాలు చేసేందుకు సరైన సౌకర్యాలు లేక ఇబ్బందులు పడుతున్నారని తెలిపారు. ఈ మేరకు సర్పంచ్ అలల రంజిత్, జిల్లా రైతు సేవా సమితి, పాదం భూమేష్ ఆధ్వర్యంలో ప్రజావాణిలో అధికారులకు వినతిపత్రం సమర్పించారు.

Comments

G
Loading comments...