Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

గోపాల్‌ చెరువుకు కబ్జా ప్రమాదం

Follow Udayam on Google
Harika Aug 21, 2026 1:09 PM కరీంనగర్General
గోపాల్‌ చెరువుకు కబ్జా ప్రమాదం - Udayam
కరీంనగర్‌ నగరాన్ని ఆనుకుని ఉన్న బొమ్మకల్‌ గోపాల్‌ చెరువు 28.10 ఎకరాల్లో విస్తరించి ఉంది, ప్రస్తుతం 80 శాతం వరకు ఆక్రమణలకు గురైనట్లు ఆరోపణలు ఉన్నాయి. చెరువు పరిధిలో పలు నిర్మాణాలు వెలిశాయి. నీటిపారుదల, రెవెన్యూ శాఖలు సంయుక్తంగా సర్వే చేస్తున్నాయని తహసీల్దార్‌ నర్సింహారావు తెలిపారు. ఇంటి నంబర్లు, విద్యుత్‌ కనెక్షన్ల రద్దుకు చర్యలు తీసుకుంటామని పేర్కొన్నారు.

Comments

G
Loading comments...