Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

గోవిందారంలో వోల్టేజ్ సమస్యకు పరిష్కారం

Follow Udayam on Google
Devender Bale Sep 06, 2026 10:49 PM జగిత్యాలGeneral
గోవిందారంలో వోల్టేజ్ సమస్యకు పరిష్కారం - Udayam
గోవిందారంలోని పలు ప్రాంతాల్లో నెలకొన్న లో-వోల్టేజ్ సమస్యకు విద్యుత్ శాఖ అధికారులు పరిష్కారం చూపారు. కొత్త ట్రాన్స్ఫార్మర్ ఏర్పాటు చేయడంతో విద్యుత్ సరఫరా మెరుగుపడింది. సమస్యను పరిష్కరించిన విద్యుత్ శాఖ అధికారులకు గ్రామస్థులు కృతజ్ఞతలు తెలిపారు ఇందులో ఇంచార్జి ఏఈ హరిప్రసాద్, లైన్ ఇన్‌స్పెక్టర్ హుస్సేన్, రాజేందర్, సర్పంచ్ ఉమారాణి దేవయ్య, ఉపసర్పంచ్ బింగి స్వామి, వార్డు సభ్యులు పాల్గొన్నారు.

Comments

G
Loading comments...