వార్తలకు తిరిగి వెళ్లండి

గోవింద్ పల్లి గ్రామంలో సీఎం సహాయనిధి (CMRF) చెక్కులను లబ్ధిదారులకు కాంగ్రెస్ నాయకులు పంపిణీ చేశారు.
ఈ సందర్భంగా చెక్కులు అందుకున్న లబ్ధిదారులు తమకు ఆర్థిక సహాయం అందేలా కృషి చేసిన డీసీసీ వైస్ ప్రెసిడెంట్ ఆర్మూర్ చిన్న బాలరాజ్, కాంగ్రెస్ మండల అధ్యక్షుడు గాదె నరేష్, ఎమ్మెల్యే డాక్టర్ ఆర్. భూపతి రెడ్డికి కృతజ్ఞతలు తెలిపారు. ప్రభుత్వం ద్వారా అందుతున్న సీఎం సహాయనిధి తమకు ఎంతో ఉపయోగకరంగా ఉందన్నారు
Comments
Loading comments...

