వార్తలకు తిరిగి వెళ్లండి

శ్రీ సత్యసాయి జిల్లా హిందూపురం మున్సిపల్ కమిషనర్ మల్లికార్జున, టూ టౌన్ పోలీస్ లు సంయుక్తంగా రామాపురం – సూర్పకట్ట వద్ద అనుమతి లేకుండా గోవధ చేస్తున్న నలుగురిపై కేసునమోదు చేసి రిమాండ్ పంపిన పోలీసులు.
ఈ తనిఖీలలో వధకు తరలించేందుకు/వధ చేయడానికి ఉంచిన 9 ఆవులు మరియు 55 దూడలను గుర్తించి రక్షించడం జరిగింది.ఈ కేసులో కిరణ్, తబ్రేజ్, నయాస్ , ఫరూక్‌లను నిందితులుగా కేసు నమోదు చేయడం జరిగిందన్నారు.
Comments
Loading comments...

