వార్తలకు తిరిగి వెళ్లండి

ఇటీవల తెలుగుదేశం పార్టీలో చేరిన ఉమ్మడి విజయనగరం జిల్లా పరిషత్ చైర్మన్ మజ్జి శ్రీనివాసరావు ఆదివారం తన కుమార్తె సిరి సహస్రతో కలసి ఆదివారం గోవా గవర్నర్ పూసపాటి అశోక్ గజపతిరాజును కలిశారు.
ఈ మేరకు గవర్నర్ బంగ్లాలో ZP చైర్మన్ మజ్జి శ్రీనివాసరావు, MLA అదితి గజపతిరాజు ఆశోక్ గజపతిరాజు ఆతిథ్యమిచ్చారు. ఈ సందర్భంగా మజ్జి శ్రీనివాసరావు మాట్లాడుతూ ఆశోక్ ఆశీర్వాదం, సలహాల కోసమే కలిశామని తెలిపారు.
Comments
Loading comments...

