Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

గోవా గవర్నర్ ను కలసిన గజపతినగరం పోస్టల్ ఇన్స్పెక్టర్

Follow Udayam on Google
Satyanarayana Patnaik Sep 29, 2026 6:04 PM విజయనగరంGeneral
గోవా గవర్నర్ ను కలసిన గజపతినగరం పోస్టల్ ఇన్స్పెక్టర్ - Udayam
గోవా రాష్ట్ర గవర్నర్‌ పూసపాటి అశోక్‌ గజపతిరాజని మంగళవారం గజపతినగరం సబ్‌ డివిజన్‌ పోస్టల్‌ ఇన్నెక్టర్‌ ఉపేంద్ర మర్యాదపూర్వకంగా కలిశారు. అఖిలభారత IPASP ఐపి ఏ కాన్ఫరెన్స్‌ సమావేశాలకు గోవా వెళ్లిన ఉపేంద్ర, తన సహచర పోస్టల్‌ అధికారులతో కలిసి పోస్టల్‌ శాఖ ద్వారా అందిస్తున్న పొదుపు బీమా, కొరియర్‌ తదితర సేవల గురించి గవర్నర్‌కు వివరించారు. ఉపేంద్ర IPSSP అసోసియేషన్‌ కి సహాయ కార్యదర్శిగా వ్యవహరిస్తున్నారు.

Comments

G
Loading comments...