వార్తలకు తిరిగి వెళ్లండి

హైదరాబాద్ : గోషామహల్లో నకిలీ కరెన్సీ చెలామణి చేస్తున్న ముఠా గుట్టురట్టైంది. బేగం బజార్ ఛత్రీ ప్రాంతంలో అనుమానాస్పదంగా కనిపించిన విక్రమ్ (21)ను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు.
అతని వద్ద రూ.500 విలువైన 16 నకిలీ నోట్లను స్వాధీనం చేసుకున్నారు. చిన్న వ్యాపారులను లక్ష్యంగా చేసుకుని నకిలీ నోట్లు చెలామణి చేస్తున్నట్లు విచారణలో వెల్లడైనట్లు పోలీసులు తెలిపారు.
Comments
Loading comments...

