వార్తలకు తిరిగి వెళ్లండి

కౌకుంట్ల మండల కేంద్రంలో కృష్ణాష్టమి సందర్భంగా నూతనంగా నిర్మించిన శ్రీలక్ష్మి గోశాల మందిరాన్ని కొండ ప్రశాంత్ రెడ్డి ప్రారంభించారు. మన సనాతన ధర్మంలో గోవులను దైవంగా చూడడం చాలా మంచి విషయంగా చెప్పారన్నారు..
కార్యక్రమంలో కౌకుంట్ల మండల అధ్యక్షుడు బడుగుల రాజేశ్వర్ రెడ్డి, జిల్లా కార్యదర్శి రవీందర్ రెడ్డి, తదితరులున్నారు.
Comments
Loading comments...

