వార్తలకు తిరిగి వెళ్లండి

గోరికొత్తపల్లి గురుదేవ ఆశ్రమంలో సహజానంద స్వాముల ఆధ్వర్యంలో సప్తాహా కార్యక్రమం ఐదో రోజు గురువారం కొనసాగింది. భక్తులు అధిక సంఖ్యలో పాల్గొని శివనామ స్మరణ చేశారు.
జపం వల్ల మానసిక ప్రశాంతత కలుగుతుందని సహజానంద స్వామి తెలిపారు. భక్తితో ఇష్టదైవాన్ని ప్రార్థిస్తే కోరికలు నెరవేరుతాయని అన్నారు. శుక్రవారం చండీయాగం నిర్వహించనున్నట్లు పేర్కొన్నారు.
Comments
Loading comments...

