Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

గోరి కొత్తపల్లిలో పీహెచ్‌సీ ఏర్పాటు చేయాలని డిమాండ్

Follow Udayam on Google
Kiran Nov 13, 2026 2:40 PM జయ శంకర్ భూపాలపల్లి General
గోరి కొత్తపల్లిలో పీహెచ్‌సీ ఏర్పాటు చేయాలని డిమాండ్ - Udayam
గోరి కొత్తపల్లిలో మండల ప్రాథమిక ఆరోగ్య కేంద్రం ఏర్పాటు చేయాలని ప్రజలు కోరుతున్నారు. ప్రస్తుతం వైద్యం కోసం రేగొండ, పరకాల, ములుగు ఆసుపత్రులకు వెళ్లాల్సి వస్తోందని తెలిపారు. మండల కేంద్రంలో ప్రభుత్వ ఆసుపత్రితో పాటు అంబులెన్స్ సౌకర్యం కల్పిస్తే నిజాంపల్లి, కోడేపాక, జగ్గయ్యపేట, సుల్తాన్‌పూర్ గ్రామాల ప్రజలకు ప్రయోజనం కలుగుతుందని పేర్కొన్నారు.

Comments

G
Loading comments...