Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

గోపాలపురంలో కుండపోత

Follow Udayam on Google
Anuroop Nov 04, 2026 12:30 PM తూర్పుగోదావరి General
గోపాలపురంలో కుండపోత - Udayam
గోపాలపురం మండలంలో బుధవారం తుఫాను ప్రభావంతో ఎడతెరిపి లేకుండా భారీ వర్షం కురుస్తోంది. దీంతో ప్రజలు ఇళ్లకే పరిమితమయ్యారు. ఉదయం కొద్దిసేపు వర్షం తగ్గినా, మళ్లీ తీవ్రత పెరిగింది. మూడు రోజులుగా కురుస్తున్న వర్షాలతో ఉపాధి కోల్పోయి ఇబ్బందులు పడుతున్నామని పేదలు, వ్యవసాయ కూలీలు, కార్మికులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.

Comments

G
Loading comments...