Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

గోపాలపురంలో అంగన్వాడీ సిబ్బందికి సత్కారం

Follow Udayam on Google
Anuroop Oct 01, 2026 12:06 PM కోనసీమGeneral
గోపాలపురంలో అంగన్వాడీ సిబ్బందికి సత్కారం - Udayam
గోపాలపురంలో ఉత్తమ సూపర్‌వైజర్‌ కొత్తపల్లి ఇందిర, ఉత్తమ అంగన్వాడీ టీచర్‌ చిక్కాల ఇందిరను స్థానిక కూటమి నేతలు ఘనంగా సత్కరించారు. గర్భిణులు, బాలింతలకు ప్రసూతి ప్రయోజన ఆర్థిక సహాయ పథకంపై అవగాహన కల్పించారు. అనంతరం గర్భిణులకు సీమంతం నిర్వహించి సత్కరించారు. కార్యక్రమంలో రాష్ట్ర తెలుగు రైతు ప్రధాన కార్యదర్శి, పంచాయతీ కార్యదర్శి శుభాకర్‌ పాల్గొన్నారు.

Comments

G
Loading comments...