వార్తలకు తిరిగి వెళ్లండి

గోపాలపురం–గుడ్డిగూడెం ప్రధాన రహదారిపై పొలాల నుంచి వచ్చిన వర్షపు నీరు ఉద్ధృతంగా ప్రవహిస్తోంది. దీంతో వాహనదారులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు.
నీటి ప్రవాహం తగ్గే వరకు ఈ మార్గంలో రాకపోకలు నిలిపివేయాలని ప్రయాణికులు సూచిస్తున్నారు. వరద ఉద్ధృతికి వాహనాలు కొట్టుకుపోయే ప్రమాదం ఉందని ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. ప్రతి వర్షాకాలంలో ఇదే సమస్య ఎదురవుతోందని స్థానికులు వాపోతున్నారు.
Comments
Loading comments...

