వార్తలకు తిరిగి వెళ్లండి

గోపాలపురం మండల కేంద్రంలోని వ్యవసాయ మార్కెట్ యార్డులోకి భారీగా వరద నీరు చేరింది. మంగళవారం ఉదయం నుంచి బుధవారం తెల్లవారుజాము వరకు కురిసిన కుండపోత వర్షాలతో గ్రామం జలమయమైంది.
తమ జీవితంలో ఇంతటి భారీ వర్షాన్ని ఎన్నడూ చూడలేదని గ్రామ పెద్దలు తెలిపారు. తుఫాను గాలుల ప్రభావం తర్వాత భారీ వర్షాలు ముంచెత్తాయని గ్రామస్థులు పేర్కొన్నారు.
Comments
Loading comments...

