Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

గోపాల్‌పేటలో రేపు క్రీడా పోటీలకు ఎంపికలు

Follow Udayam on Google
Kiran Oct 12, 2026 1:02 PM వనపర్తిGeneral
గోపాల్‌పేటలో రేపు క్రీడా పోటీలకు ఎంపికలు - Udayam
గోపాల్‌పేట మండల కేంద్రంలో జెడ్పీహెచ్‌ఎస్‌ పాఠశాల ఎదురుగా ఉన్న మైదానంలో రేపు క్రీడా ఎంపికలు నిర్వహించనున్నట్లు హెచ్‌ఎం సురేందర్‌రెడ్డి, పీఈటీ వహీద్‌ తెలిపారు. కబడ్డీ, వాలీబాల్‌, ఫుట్‌బాల్‌, చెస్‌, క్యారం, తాడులాగుడు పోటీలకు ఎంపికలు ఉంటాయన్నారు. ఎంపికైన విద్యార్థులు 16, 17 తేదీల్లో వనపర్తిలో జిల్లా స్థాయి పోటీల్లో పాల్గొంటారని తెలిపారు. విద్యార్థులు ఉదయం 9 గంటలకు హాజరుకావాలని కోరారు.

Comments

G
Loading comments...