వార్తలకు తిరిగి వెళ్లండి

లింగాపూర్ మండలంలోని గోండు గూడెంలో పొలాల అమావాస్య సందర్భంగా ప్రత్యేక కార్యక్రమం నిర్వహించారు. గ్రామస్థులు సంప్రదాయబద్ధంగా జెండా ఎగురవేసి ప్రత్యేక పూజలు చేశారు.
పంటలు సమృద్ధిగా పండాలని, గ్రామ ప్రజలు సుఖసంతోషాలతో ఉండాలని ఆకాంక్షిస్తూ భక్తిశ్రద్ధలతో పూజలు నిర్వహించారు. కార్యక్రమంలో గ్రామస్థులు, గిరిజనులు పాల్గొన్నారు.
Comments
Loading comments...

