Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

హర్ష్‌ దూబె ధాటికి మధ్యప్రదేశ్‌ ఆలౌట్‌!

Follow Udayam on Google
Udayam Desk Nov 03, 2026 10:26 AM జాతీయంక్రీడలు
హర్ష్‌ దూబె ధాటికి మధ్యప్రదేశ్‌ ఆలౌట్‌! - Udayam
రంజీ ట్రోఫీలో విదర్భ స్పిన్నర్‌ హర్ష్‌ దూబె 9 వికెట్లతో చెలరేగాడు. అతడి ధాటికి మధ్యప్రదేశ్‌ తొలి ఇన్నింగ్స్‌లో 209 పరుగులకే ఆలౌటైంది. హర్ష్‌ 53 పరుగులిచ్చి 9 వికెట్లు పడగొట్టాడు. అనంతరం బ్యాటింగ్‌కు దిగిన విదర్భ తొలి రోజు ఆట ముగిసే సమయానికి 56/4తో నిలిచింది. ధ్రువ్‌ షోరే (21), అక్షయ్‌ వాద్కర్‌ (9) క్రీజులో ఉన్నారు. కుమార్‌ కార్తికేయ 3 వికెట్లు తీశాడు.

Comments

G
Loading comments...