Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

గోల్డ్ లోన్ ఇప్పిస్తామంటూ సోషల్ మీడియాలో ప్రకటనపై మోసపోయిన మహిళ

Follow Udayam on Google
RR REDDY Sep 07, 2026 10:30 PM నిజామాబాద్General
గోల్డ్ లోన్ ఇప్పిస్తామంటూ సోషల్ మీడియాలో ప్రకటనపై మోసపోయిన మహిళ - Udayam
సోషల్ మీడియాలో వచ్చిన గోల్డ్ లోన్ ప్రకటనను నమ్మిన ఆటోనగర్‌కు చెందిన మహిళ మోసపోయినట్లు రూరల్ ఎస్‌హెచ్‌ఓ శ్రీనివాస్ తెలిపారు. బంగారం క్యారెట్లు తక్కువగా ఉన్నాయంటూ అదనపు డబ్బులు డిమాండ్ చేసి, అనంతరం బంగారాన్ని కరిగించి ముద్దగా ఇచ్చినట్లు బాధితురాలు ఫిర్యాదు చేసింది. కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు తెలిపారు.

Comments

G
Loading comments...