Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

గోకవరంలో చెత్త నుంచి సంపద తయారీపై శిక్షణ

Follow Udayam on Google
Anuroop Oct 05, 2026 4:36 PM తూర్పుగోదావరి General
గోకవరంలో చెత్త నుంచి సంపద తయారీపై శిక్షణ - Udayam
గోకవరం మండలంలోని 14 గ్రామ పంచాయతీల కార్యదర్శులకు చెత్త నుంచి సంపద, వర్మీ కంపోస్ట్‌ తయారీపై శిక్షణ ఇవ్వనున్నట్లు ఎంపీడీవో గోవిందు తెలిపారు. రాష్ట్ర పంచాయతీరాజ్‌ కమిషనర్‌ ఆదేశాల మేరకు ఈ నెల 6న ఉదయం 10.30 గంటలకు గోకవరం ఎస్‌డబ్ల్యూపీసీ షెడ్డులో శిక్షణ నిర్వహించనున్నారు. ప్రతి పంచాయతీ నుంచి అభివృద్ధి అధికారి, గ్రీన్‌ అంబాసిడర్‌ తప్పనిసరిగా శిక్షణకు హాజరుకావాలని ఎంపీడీవో సూచించారు.

Comments

G
Loading comments...