Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

గోగన్నమఠం ఎస్‌ఎంసీ ఎన్నికపై ఆరోపణలు

Follow Udayam on Google
Sai Nath Sep 29, 2026 5:29 PM కోనసీమGeneral
గోగన్నమఠం ఎస్‌ఎంసీ ఎన్నికపై ఆరోపణలు - Udayam
గోగన్నమఠం జెడ్పీహెచ్‌ స్కూల్‌ ఎస్‌ఎంసీ ఎన్నికలో ఓటర్లకు రూ.2,500 నుంచి రూ.3,000 వరకు పంపిణీ చేశారని స్థానికులు ఆరోపించారు. మొత్తం 94 మంది ఓటర్లకు గాను 86 మంది హాజరయ్యారు. దీంతో ఎన్నికలు సాధారణ ఎన్నికలను తలపించాయని స్థానికులు పేర్కొన్నారు. అయితే 36 మంది ఓటింగ్‌ను బహిష్కరించగా, 50 మంది ఓటు వేశారు. నిబంధనల ప్రకారం అధికారులు ఎన్నికల ప్రక్రియను పూర్తి చేశారు.

Comments

G
Loading comments...