Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

గోగన్నమఠం ఎస్‌ఎంసీ ఎన్నికల్లో వివాదం

Follow Udayam on Google
Sai Nath Sep 29, 2026 5:34 PM కోనసీమGeneral
గోగన్నమఠం ఎస్‌ఎంసీ ఎన్నికల్లో వివాదం - Udayam
గోగన్నమఠం స్కూల్‌ మేనేజ్‌మెంట్‌ కమిటీ ఎన్నికల్లో మంగళవారం వివాదం నెలకొంది. కూటమి నేతలు ప్రలోభాలకు గురిచేసి ఓటు వేయకుండా భయపెట్టారని ఒక వర్గం తల్లిదండ్రులు ఆరోపించారు. పెన్షన్లు, రేషన్‌ కార్డులు రద్దు చేస్తామని బెదిరించారని పేర్కొన్నారు. రహస్య ఓటింగ్‌ నిర్వహించాలని తల్లిదండ్రులు చేసిన డిమాండ్‌ను తిరస్కరించడంతో 36 మంది పేరెంట్స్‌ ఎన్నికలను బహిష్కరించారు. దీంతో ఎన్నికల ప్రక్రియపై వివాదం నెలకొంది.

Comments

G
Loading comments...