Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

పట్టాలు తప్పిన రైలు

Follow Udayam on Google
vihar Aug 31, 2026 10:21 AM ఏలూరుGeneral
పట్టాలు తప్పిన రైలు  - Udayam
తూ.గో జిల్లా కొవ్వూరు రైల్వే స్టేషన్ సమీపంలో సోమవారం ఉదయం గూడ్స్ రైలు పట్టాలు తప్పింది. సింహాచలం నుంచి కొండపల్లికి బొగ్గు తరలిస్తున్న రైలు వెనక నుంచి రెండో బోగీ పట్టాలు తప్పింది. ప్రమాదం జరగకపోయినా పలు రైళ్ల రాకపోకలకు అంతరాయం ఏర్పడింది. రైల్వే అధికారులు యుద్ధ ప్రాతిపదికన ట్రాక్‌ను సరిచేస్తున్నారు. సుమారు 2 గంటలుగా నిడదవోలు సమీపంలో రత్నాచల్ ఎక్స్‌ప్రెస్ నిలిచిపోయింది.

Comments

G
Loading comments...