Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

గోడ పత్రికల ఆవిష్కరణ

Follow Udayam on Google
Anjaneyulu Yadav Sep 16, 2026 6:50 PM నాగర్ కర్నూల్General
గోడ పత్రికల ఆవిష్కరణ - Udayam
నాగర్ కర్నూల్ జిల్లా కేంద్రంలో బుధవారం నెలపొడుపు సాహిత్య సాంస్కృతిక సంస్థ ఆధ్వర్యంలో కవులు, రచయితలు గోడ పత్రికలను ఆవిష్కరించారు. సంస్థ అధ్యక్షుడు వనపట్ల సుబ్బయ్య మాట్లాడుతూ..ఈ నెల 20న హైదరాబాద్ సుందరయ్య విజ్ఞాన భవన్ లో జరిగే 'వెంటాడే కలాలు-వెనుకబడిన కులాలు' పుస్తక రజతోత్సవ సభను విజయవంతం చేయాలని కోరారు.

Comments

G
Loading comments...