Udayam Telugu News
Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

గోదావరిలో దూకి నవవరుడు గల్లంతు..

Follow Udayam on Google
SHRUTHI Sep 10, 2026 9:10 AM తూర్పుగోదావరి General
గోదావరిలో దూకి నవవరుడు గల్లంతు.. - Udayam
మలికిపురం మండలం దిండి గ్రామానికి చెందిన దేవ వికాస్‌ వశిష్ఠ వారధిపై నుంచి గోదావరిలో దూకి గల్లంతైన ఘటన స్థానికంగా కలకలం రేపింది. ఈ నెల 2నే వివాహం జరిగిన వికాస్ మానసిక స్థితి సరిగా లేకపోవడం వల్లే ఆత్మహత్యాయత్నానికి పాల్పడి ఉంటాడని కుటుంబ సభ్యులు భావిస్తుండగా, పోలీసులు కేసు దర్యాప్తు చేస్తున్నారు.

Comments

G
Loading comments...