Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

గోదావరిఖనిలో ఇంట్లో చోరీ, 3 లక్షలు, బంగారం అపహరణ

Follow Udayam on Google
S. Kumar Sep 30, 2026 11:58 AM పెద్దపల్లిGeneral
పెద్దపల్లి జిల్లా గోదావరిఖని బస్టాండు కాలనీలోని సింగరేణి కార్మికుడు గోలి శ్రీనివాస్ ఇంటిలో దొంగతనం జరిగింది. శ్రీనివాస్ కుటుంబంతో ఊరెళ్లిన సమయంలో గుర్తుతెలియని వ్యక్తులు ఇంటి తాళాలు పగలగొట్టి 5 తులాల బంగారం, 60 తులాల వెండి, రూ. 3 లక్షల నగదు అపహరించారు. బాధితుడి ఫిర్యాదుతో వన్ టౌన్ సిఐ ఇంద్రసేనారెడ్డి కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.

Comments

G
Loading comments...