Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

గోదావరి వరద ఉధృతిపై అప్రమత్తంగా ఉండాలి

Follow Udayam on Google
Madhu Sep 27, 2026 4:59 PM ములుగుGeneral
గోదావరి వరద ఉధృతిపై అప్రమత్తంగా ఉండాలి - Udayam
గోదావరి వరద ఉధృతి పెరుగుతున్న నేపథ్యంలో ప్రజలు, అధికారులు అప్రమత్తంగా ఉండాలని సర్పంచ్‌ కాకులమర్రి శ్రీలత లక్ష్మణ్‌ బాబు సూచించారు. ఓడగూడెం వద్ద వరద ప్రవాహాన్ని పరిశీలించారు. ముంపు ప్రాంతాల ప్రజలను సురక్షిత ప్రాంతాలకు తరలించేందుకు చర్యలు చేపట్టాలని కోరారు.

Comments

G
Loading comments...