వార్తలకు తిరిగి వెళ్లండి

Photo Gallery
జగిత్యాల కలెక్టరేట్‌లో గోదావరి పుష్కరాలు-2027పై మంత్రి అడ్లూరి లక్ష్మణ్ కుమార్ సమీక్ష నిర్వహించారు. ధర్మపురి, కోటిలింగాల సహా పుష్కర ఘాట్ల వద్ద రహదారులు, తాగునీరు, పారిశుధ్యం, విద్యుత్, వైద్యం, పార్కింగ్, భద్రత ఏర్పాట్లు ముందుగానే పూర్తి చేయాలని అధికారులను ఆదేశించారు.
ధర్మపురి పుష్కర పనులకు రూ.226.41 కోట్లు మంజూరైనట్లు కలెక్టర్ తెలిపారు.
Comments
Loading comments...


