వార్తలకు తిరిగి వెళ్లండి

అసెంబ్లీ కమిటీ హాల్-1లో మంత్రి శ్రీధర్ బాబు అధ్యక్షతన గోదావరి పుష్కరాలు-2027పై కేబినెట్ సబ్ కమిటీ సమావేశం నిర్వహించారు. భక్తులకు ఇబ్బందులు లేకుండా సౌకర్యవంతమైన ప్రజారవాణా అందించేందుకు TGSRTC ముందస్తు కార్యాచరణ ప్రణాళిక రూపొందిస్తోంది.
రోజుకు 1,568 బస్సులతో సుమారు 4.74 లక్షల మందిని తరలించేలా ప్రణాళిక ప్రతిపాదించారు.
Comments
Loading comments...

