వార్తలకు తిరిగి వెళ్లండి

రాజమండ్రిలో మురుగునీటి సమస్య పరిష్కారం, గోదావరి కాలుష్య నివారణకు రూ.2.43 కోట్లతో చేపట్టనున్న పైప్‌లైన్ పనులకు ఎమ్మెల్యే ఆదిరెడ్డి శ్రీనివాస్ శంకుస్థాపన చేశారు.
15వ డివిజన్‌లో రూ.88.50 లక్షలు, 22వ డివిజన్‌లో రూ.1.55 కోట్లతో పనులు చేపట్టనున్నారు. మురుగునీరు గోదావరిలో కలవకుండా మళ్లించి, డ్రైనేజీ వ్యవస్థను దశలవారీగా అభివృద్ధి చేస్తామని ఎమ్మెల్యే తెలిపారు.
Comments
Loading comments...

