Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

గోదాంలో చెలరేగిన భారీ మంటలు..

Follow Udayam on Google
Girish Bidkar Aug 13, 2026 6:38 PM హైదరాబాద్General
గోదాంలో చెలరేగిన భారీ మంటలు.. - Udayam
దేవరయాంజాల్‌లోని కోల్డ్ రష్ లాజిస్టిక్స్ గోదాంలో భారీ అగ్నిప్రమాదం చోటుచేసుకుంది. ఒక్కసారిగా చెలరేగిన మంటలు వేగంగా వ్యాపించాయి. సుమారు రెండు గంటలుగా మంటలు, దట్టమైన పొగ కొనసాగుతున్నట్లు సమాచారం. రెండు ఫైరింజిన్లతో అగ్నిమాపక సిబ్బంది మంటలను అదుపు చేసేందుకు ప్రయత్నిస్తున్నారు. దట్టమైన పొగలతో స్థానికులు భయాందోళనకు గురయ్యారు.

Comments

G
Loading comments...