Udayam Digital
Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

నిరుద్యోగులకు గుడ్ న్యూస్: 72 వేల కొలువుల జాతర

శివ కుమార్ Jun 26, 2026 9:03 AM అల్ ఇండియా 1 viewsabout 3 hours ago
నిరుద్యోగులకు గుడ్ న్యూస్: 72 వేల కొలువుల జాతర - Udayam Digital
బెంగళూరు వీధుల్లో నిరుద్యోగ యువత భారీ ఎత్తున నిరసనలు చేపడుతోంది. ఈ నేపథ్యంలో స్పందించిన కర్ణాటక ప్రభుత్వం అభ్యర్థులకు తీపి కబురు అందించింది. రాష్ట్రంలోని వివిధ శాఖల్లో ఖాళీగా ఉన్న 72,000 ప్రభుత్వ ఉద్యోగాలను భర్తీ చేస్తామని డిప్యూటీ సీఎం పరమేశ్వర ప్రకటించారు. ఈ నియామక ప్రక్రియను వేగవంతం చేస్తామని ఆయన హామీ ఇచ్చారు.

Comments

G
Loading comments...