Menu
వార్తలకు తిరిగి వెళ్లండి
Breaking

అభ్యర్థులకు గుడ్ న్యూస్: అక్టోబర్‌లో మరో భారీ నోటిఫికేషన్

Follow Udayam on Google
Arjun Jun 14, 2026 9:21 AM అమరావతిGeneral
అభ్యర్థులకు గుడ్ న్యూస్: అక్టోబర్‌లో మరో భారీ నోటిఫికేషన్ - Udayam
డీఎస్సీ నియామకాలపై వస్తున్న అపోహలను నమ్మొద్దని ఏపీ విద్యాశాఖ కార్యదర్శి కోన శశిధర్ స్పష్టం చేశారు. అక్టోబర్‌లో జాబ్ క్యాలెండర్‌లో భాగంగా మరో కొత్త డీఎస్సీ నోటిఫికేషన్ విడుదల కానుందని ఆయన అధికారికంగా వెల్లడించారు. కాల్ లెటర్ రావడం అంటే ఉద్యోగం సాధించినట్లు కాదని, కేవలం సర్టిఫికెట్ ధ్రువీకరణ కోసమేనని స్పష్టం చేశారు. అన్ని నియామకాలు నిబంధనల ప్రకారమే పారదర్శకంగా జరిగాయని అధికారులు వివరించారు.

Comments

G
Loading comments...