Menu
వార్తలకు తిరిగి వెళ్లండి
Breaking

కారుణ్య నియామకాలకు వయోపరిమితి పెంపు

Follow Udayam on Google
Kiran Oct 13, 2026 3:26 PM హైదరాబాద్General
కారుణ్య నియామకాల గరిష్ట వయోపరిమితిని 35 నుంచి 40 ఏళ్లకు పెంచుతూ కాంగ్రెస్ ప్రభుత్వం నిర్ణయం తీసుకుందని మంత్రి శ్రీధర్ బాబు తెలిపారు. గత బీఆర్ఎస్ ప్రభుత్వ హయాంలో పదేళ్లుగా ఈ సమస్యను పట్టించుకోలేదని ఆయన పేర్కొన్నారు.

Comments

G
Loading comments...