వార్తలకు తిరిగి వెళ్లండి

గొలుగొండ మండల కేంద్రంలో డ్వాక్రా సంఘాల సభ్యులకు స్త్రీనిధి ద్వారా సబ్సిడీపై మంజూరైన ఆటోలను స్పీకర్ చింతకాయల అయ్యన్నపాత్రుడు గురువారం పంపిణీ చేశారు. మహిళలు స్వయం ఉపాధి పొందేలా ప్రభుత్వం పలు సంక్షేమ, ఆర్థిక సహాయ కార్యక్రమాలను అమలు చేస్తోందన్నారు.
డ్వాక్రా సంఘాల సభ్యులు ఈ అవకాశాలను సద్వినియోగం చేసుకుని ఆర్థికంగా అభివృద్ధి చెందాలని అయ్యన్నపాత్రుడు సూచించారు.
Comments
Loading comments...

