Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

గొల్లప్రోలులో దాడి కేసులో నలుగురి అరెస్టు

Follow Udayam on Google
Anuroop Sep 18, 2026 6:25 PM కాకినాడGeneral
గొల్లప్రోలులో దాడి కేసులో నలుగురి అరెస్టు - Udayam
గొల్లప్రోలు మండలం చేబ్రోలులో జరిగిన దాడి ఘటనలో నలుగురు వ్యక్తులను పోలీసులు అరెస్టు చేశారు. కృష్ణాష్టమి వేడుకల్లో అన్నదానం అనంతరం మిగిలిన బియ్యం వేలం వేస్తుండగా వివాదం జరిగింది. ఈ క్రమంలో అదే గ్రామానికి చెందిన యలమంచలి ఈశ్వరుడు, రాముడు, శ్రీను, గంగారావులు వీరబాబుపై దాడి చేయడంతో తీవ్రంగా గాయపడ్డారు. వీరబాబు ఫిర్యాదు మేరకు నలుగురిని అరెస్టు చేసినట్లు గొల్లప్రోలు ఎస్సై రామకృష్ణ తెలిపారు.

Comments

G
Loading comments...