Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

గొల్లప్రోలులో 75 మంది విద్యార్థులతో క్విజ్ పోటీలు

Follow Udayam on Google
Anuroop Sep 16, 2026 6:43 PM కాకినాడGeneral
గొల్లప్రోలులో 75 మంది విద్యార్థులతో క్విజ్ పోటీలు - Udayam
గాంధీ జయంతి సందర్భంగా గొల్లప్రోలు మున్సిపాలిటీ, మండల పరిధిలోని హైస్కూల్‌ విద్యార్థులకు క్విజ్‌ పోటీలు నిర్వహించారు. మున్సిపల్‌ కమిషనర్‌ దివిజ సంపతి ఆధ్వర్యంలో జరిగిన పోటీల్లో 15 పాఠశాలలకు చెందిన 15 బృందాలు పాల్గొన్నాయి. ఒక్కో బృందంలో ఐదుగురు చొప్పున 75 మంది విద్యార్థులు పోటీపడ్డారు. మూడు రౌండ్ల పాటు సాగిన పోటీల్లో విద్యార్థులు ప్రతిభ కనబరిచారు.

Comments

G
Loading comments...