వార్తలకు తిరిగి వెళ్లండి

నూజివీడు మండలం గొల్లపల్లి గ్రామంలోని బీసీ కాలనీలో మురుగునీరు రోడ్లపై ప్రవహిస్తోందని స్థానికులు గురువారం ఆవేదన వ్యక్తం చేశారు. పక్క డ్రైన్లు సక్రమంగా లేకపోవడంతో ఈ సమస్య ఏర్పడిందన్నారు.
సమస్యను సచివాలయ అధికారులకు పలుమార్లు విన్నవించినా స్పందించడం లేదని వాపోయారు. మురుగునీటి ప్రవాహంతో అంటువ్యాధులు ప్రబలే ప్రమాదం ఉందని ఆందోళన వ్యక్తం చేస్తూ, సమస్యను పరిష్కరించాలని కోరారు.
Comments
Loading comments...

