Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

గొల్లపెల్లిలో ఘనంగా బీజేపీ తిరంగా యాత్ర

Follow Udayam on Google
puppala mahipal Aug 12, 2026 8:06 PM జగిత్యాలGeneral
గొల్లపెల్లిలో ఘనంగా బీజేపీ తిరంగా యాత్ర - Udayam
బీజేపీ మండల అధ్యక్షుడు చెవులమద్ది శేఖర్ ఆధ్వర్యంలో మండల కేంద్రంలో తిరంగా యాత్ర నిర్వహించారు.నాయకులు,కార్యకర్తలు జాతీయ జెండాలు చేతబూని బైక్ ర్యాలీ చేపట్టారు. ఈ సందర్భంగా బీజేపీ రాష్ట్ర నాయకులు మర్రిపెల్లి సత్యమ్ మాట్లాడుతూ దేశభక్తి, జాతీయ ఐక్యతను పెంపొందించడమే తిరంగా యాత్ర లక్ష్యమన్నారు.ప్రతి ఇంటిపై జాతీయ జెండాను ఎగురవేసి స్వాతంత్ర్య సమరయోధుల త్యాగాలను స్మరించుకోవాలని పిలుపునిచ్చారు.

Comments

G
Loading comments...